- Advertisement -
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం కింగ్‌డమ్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘ఇంతకన్నా ఏం కావాలి’… ‘కింగ్‌డమ్’ మూవీ రెస్పాన్స్‌పై విజయ్ దేవరకొండ స్పందించారు. సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌పై ట్వీట్ చేసిన విజయ్…అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు.

Also Read:రూ.5కే బ్రేక్ ఫాస్ట్.. ఎప్పటినుండి అంటే!
- Advertisement -

