తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అభినందనలు

363
Venkaiah Naidu CM KCR
- Advertisement -

నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర, గొప్పదనాన్ని యువతరానికి తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో ‘తెలుగు వికీపీడియా’ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిజిటల్ విభాగం చేస్తున్న కృషికి హార్దిక అభినందనలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

తెలుగు భాష అస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సంస్కృతి సాంప్రదాయాలు, సాహిత్యం, కళలు వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఈ సమాచారమంతా తెలుగులో అందుబాటులోకి రావాలి.ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తెలుగు వారిగా మనమంతా బాధ్యత తీసుకోవాలి. మనకు లభించే విశ్వసనీయమైన సమాచారాన్ని ‘తెవికీ’ ద్వారా అందరికీ అందించేలా కృషి చేయాలి.

- Advertisement -