- Advertisement -
సెప్టెంబర్ 12న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం జరగనుంది. 15వ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీపీ రాధాకృష్ణన్.
సీపీ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 452 ఓట్లతో సుదర్శన్ రెడ్డి పై సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.
Also Read:సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం..సీఐడీ కేసు!
- Advertisement -

