వేణుస్వామి సంచలనం…చైతూ -శోభితాకు విడాకులే!

15
- Advertisement -

సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో బాంబు పేల్చాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ జరిగి 24 గంటలు కాకముందే వారిద్దరూ విడిపోతారని వారి జాతక రిత్యా విడాకులు ఖామని తెలిపారు.

వీరిద్దరి జాతకం కలవలేదని , 2027 వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్పర్ధలు రావడం ఖాయమన్నారు. ఓ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చాక విడిపోతారని చెప్పారు.నాగచైతన్య – సమంతకు వందకు 50 మార్కులు వేస్తే నాగచైతన్య – శోభిత ఇద్దరి జాతకానికి 100కి పది మార్కులు కూడా వేయలేమని చెప్పారు.

అయితే వీరిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నా అని ఈ విషయంలో నా జాతకం ఫెయిల్ అవ్వాలని తెలిపారు. వేణు స్వామి జ్యోతిష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:Supreme Court: మనీష్ సిసోడియాకు బెయిల్

- Advertisement -