మొక్కలు నాటిన వెంకట్ టంకశాల..

296
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సిన్‌క్రోని ఇండియా కార్పొరేట్ హెడ్ వెంకట్ టంకశాల. ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు బొడ్డుపల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ఆయన కొండాపూర్ లోని టెంపుల్ పార్క్ లో మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమములో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తాను ఛాలెంజ్ చేసిన నలుగురిని అనగా దేవరాజన్ దివ్య, సంద్యారాణి కానేగంటి, మయూర్ పట్నాల ( కో –ఫౌండర్ , నిర్మాణ్ ) మరియు సూజీ బూర్ల ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

- Advertisement -