ప్రణబ్ రాజనీతజ్ఞుడు : వెంకయ్య

125
venkaiah naidu

ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు.ప్రణబ్ మృతితో పెద్ద రాజనీతిజ్ఞుడిని ఈ దేశం కోల్పోయింది.కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావంతో ప్రణబ్‌ ఉన్నత శిఖరాలకు చేరారని వెల్లడించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెరాస మల్కాజగిరి పార్లెంటు నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు…ఆయన దేశానికి వేల కట్టలేని సేవలు అందించారని ,ఆయన మరణం జాతికి తీరని లోటని పేర్కొన్నారు…