లెఫ్ట్‌నెంట్ గవర్నర్లకు ఉపరాష్ట్రపతి విందు

56
venkaih

ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ముప్పవరపు వెంకయ్యనాయుడు తేనీటి విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.