నిఖిల్‌పై సజ్జనార్ ప్రశంసలు

175
nikhil
- Advertisement -

టాలీవుడ్ హీరో నిఖిల్ పై ప్రశంసలు గుప్పించారు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌తో పాటు ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా ఉన్న పోలీసుల‌తో ఇంటరాక్ట్ అయి సేవలందించారని కొనియాడారు. ఈ సందర్భంగా నిఖిల్‌ని నిఖిల్‌ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.

కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్‌లో చేసిన పనిని గుర్తించి సీపీ సజ్జనార్‌ ఇలా సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను అని నిఖిల్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘18 పేజెస్’ చిత్రం ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు.

- Advertisement -