నేటి బంగారం,వెండి ధరలివే

107
gold

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 43,700 కి చేరగా ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి రూ. 47,680 కి చేరింది. బంగారం ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ.200 పెరిగి 67,300 కు చేరింది.