తండ్రైన వరుణ్ తేజ్..

12
- Advertisement -

మెగా ఇంట్లో మరో వారసుడు వచ్చేశాడు. తండ్రి అయ్యారు హీరో వరుణ్ తేజ్. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లావణ్య త్రిపాఠి. షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.అలాగే సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు శుభాకంక్షలు తెలియజేశారు.

 

Also Read:OG..పెయిడ్ ప్రీమియర్‌ షోలు!

- Advertisement -