Kantara 1:కాంతార 1..మైత్రీకే!

8
- Advertisement -

కాంతారా: ఛాప్టర్ 1 భారీ సినిమాటిక్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ, హీరోగా కూడా నటిస్తున్నారు. సినిమా అక్టోబర్ 2, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ రోజు మేకర్స్ ప్రకటించిన సమాచారం ప్రకారం ప్రసిద్ధ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP ఈ చిత్రానికి నిజాం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో తెలంగాణ అంతటా సినిమాను రిలీజ్ చేయనుంది మైత్రీ మూవీ మేకర్స్.

Also Read:నేపాల్‌..భారతీయుల కోసం హెల్ప్‌లైన్

ఈ డివైన్ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

- Advertisement -