వకీల్ సాబ్…ట్రైలర్ రిలీజ్

368
pawan
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ కు రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీగా వస్తుండగా ట్రైలర్‌లో డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు పవన్. ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…..

- Advertisement -