వసూళ్ల రారాజు….వకీల్ సాబ్!

266
vakeel saab
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. బోని కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.

ఫస్డ్ డే నుంచి కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరి.. బ్రేక్ ఈవెన్ సాధించి.. నిర్మాతల్ని లాభాల బాట పట్టించింది. అయితే అధికారికంగా వకీల్ సాబ్ లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

ఫస్ట్ వీక్‌ కలెక్షన్స్‌ ఇవే…

తొలిరోజు-40.10 కోట్లు
రెండో రోజు – 17. 10 కోట్లు
మూడో రోజు – 16. 05 కోట్లు
నాలుగో రోజు – 6.00 కోట్లు
ఐదో రోజు – 11 కోట్లు
ఆరో రోజు – 10. 55 కోట్లు.. మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 100. 75 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.

- Advertisement -