పిక్ టాక్ : ఉఫ్.. థైస్ తో ఫుల్ గ్లామర్ డోస్

20
- Advertisement -

‘వాణీ కపూర్’.. ఈ పేరు చెప్పగానే అందంగా మెరిసే బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ఇక వాణీ కపూర్, ఆ మధ్య టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. కానీ సక్సెస్ మాత్రం కాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. అయినా, అక్కడా సక్సెస్ కాలేదు. మధ్యలో తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ, అక్కడా ఆమెకు సరైన విజయం దక్కలేదు. మొత్తానికి వాణీ కపూర్ హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా, సోషల్ మీడియాని మాత్రం తన అందాలతో కుదిపేస్తోంది.

ఎప్పుడూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాణీ కపూర్, ఈ మధ్య మరీ బోల్డ్ గా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా, వాణీ కపూర్ తన సొగసుతో మురిపించే ఫోజులు ఇచ్చింది. వైట్ డ్రెస్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. కసిగా చూస్తూ కవ్విస్తున్నట్లుగా ఈ పిక్స్ ఉన్నాయి. మొత్తానికి మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ లో వాణీ కపూర్ తన థైస్ మొత్తం ఆరబోస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అని చెప్పొచ్చు. యువత ఊపిరి బిగబట్టి చూసేలా స్టైలిష్ గా వాణీ కపూర్ తన థైస్ ను చూపిస్తోంది.

ఇంత సొగసు ఉంటే బాపు బొమ్మ కాక మరేంటి ? అంటూ నెటిజన్లు కూడా వాణీ కపూర్ హాట్ పిక్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. అసలు వాణీ కపూర్ వల్లే బికినీకి అందం వచ్చింది అంటూ ఆమె ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా వాణీ కపూర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉందా ? అనే ప్రచారం కూడా మొదలైంది. అందుకే, ఇలా సోషల్ మీడియాలో హాట్ షోకి తెరలేపింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి, వాణీ కపూర్ కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Jagan:టార్గెట్ లోకేష్..జగన్ ప్లాన్ అదే?

- Advertisement -