యుఎస్‌లో మళ్లీ కాల్పుల మోత..

168
us
- Advertisement -

అమెరికా మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీ రాష్ట్రంలో మెంఫిస్‌లో 19 ఏండ్ల యువకుడు కాల్పులకు పాల్పడగా ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎజెకిల్‌ కెల్లీ అనే యువకుడు మెంఫిస్‌ పట్టణలో తిరుగుతూ జనాలపై కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు వెల్లడించారు.

కాల్పుల అనంతరం తన వాహనాన్ని అక్కడే వదిలి కారును హైజాక్‌ చేశాడని తెలిపారు. అతనికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.

- Advertisement -