బంగారం కొనుగోలుదారులకు శుభవార్త…

239
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా…ఇవాళ రూ.550 తగ్గింది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51000గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 58,800గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ. 58,800గా ఉంది.

- Advertisement -