యుఎస్‌లో ‘ఖుషి’గా వసూళ్లు!

37
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ప్రేమను సొంతం చేసుకోగా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సక్సెస్‌ను అందుకున్నారు.

ఈ చిత్రం యూఎస్ లో ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేయగా మరి మేకర్స్ అఫీషియల్ గా అయితే డే 1 నాటికి 6 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 8 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసింది.

దీనితో ఈ చిత్రం ఈజీగా 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని యూఎస్ లో రాబట్టే దిశగా వెళ్తుంది అని చెప్పాలి.

Also Read:YSR:రాజన్న…యాదిలో

- Advertisement -