మొక్కలు నాటిన టీఆర్ఎస్ నేత ఉప్పల శ్రీనివాస్..

182
uppala srinivas

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి కొనసాగింపుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించన గ్రీన్ ఛాలెంజ్ కు విశేష్ మైన స్పందన వస్తోంది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు టీఆర్ఎస్ నేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

హైదరాబాద్‌ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ డివిజన్‌లో వాత్సల్యం ఫౌండేషన్ 40 మంది చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.