మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా..

351
uppala srinivas
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు ఆపార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మొక్కలు నాటడం జరిగింది. తన ఫామ్ హౌస్ లో మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్త ప్రతీ శుక్రవారం విధిగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఒక మొక్కను నాటితే పది ప్రాణాలను కాపాడిన దానితో సమానమన్నారు. ప్రతీఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

- Advertisement -