ఆర్మీ కెప్టెన్ అష్పాక్ అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు

165
alam

హైదరాబాద్ లో ఆర్మీ కెప్టెన్ అష్పాక్ ఆలమ్ ని అదుపులోకి తీసుకున్నారు యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ బృందం. ఉత్తర్ ప్రదేశ్ లోని కుషి నగర్ మసీద్ లో రెండేళ్ల క్రితం పేలుళ్లతో ఆర్మీ హాస్పిటల్ కెప్టెన్ కు లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు సమయంలో ఆర్మీ హాస్పిటల్ కెప్టెన్ అష్పాక్ ఆలమ్ అక్కడే ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా సాక్షాలను కూడా మాయం చేశాడు ఆర్మీ హాస్పిటల్ కెప్టెన్ అష్పాక్ ఆలమ్. ఈ పేలుడు తర్వాత హైదరాబాద్ లో మకాం వేశాడు. తాజాగా ఇతన్ని పట్టుకుని యూపికి తరలించారు యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్.