అన్‌స్టాపబుల్‌లో బన్నీ పిల్లల సందడి!

1
- Advertisement -

ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌గా షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్‌స్టాప‌బుల్ బాలయ్య – అల్లు అర్జున్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి సందడి చేశారు.

షోలో పుష్ప 2 సినిమా గురించి, తన పెళ్లి గురించి మాట్లాడారు. దేవిశ్రీ ప్రసాద్ కు కాల్ చేసి మాట్లాడారు. ఎపిసోడ్ ప్రోమో ఆధ్యంతం ఆకట్టుకోగా ఈ ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 22న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -