బాలయ్యతో రణబీర్..ప్రొమో అదుర్స్

58
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ షో గురించి అందరికి తెలిసిందే. తాజాగా లేటెస్ట్ సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది.యానిమల్ మూవీ టీం సందీప్ రెడ్డి వంగా,రణబీర్, రష్మికా ఫస్ట్ ఎపిసోడ్‌లో సందడి చేశారు.

వైల్డెస్ట్ ఎపిసోడ్ అంటూ ఉన్న ఈ ప్రోమో చూస్తే.. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు…డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ అంటూ ఈ డైలాగ్స్ రణబీర్ చెప్పడం అందరిని హైలట్. చివరలో రష్మిక…విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఫోన్ చేయ‌గా హ‌య్ బేబ్ అంటూ చెప్పడం వీడియోకే హైలెట్‌గా నిలిచింది. నవంబర్ 24 నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -