ఖమ్మంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

9
- Advertisement -

ఖమ్మం జిల్లా పాలేరులోని నవోదయ విద్యాలయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్.

కేంద్ర మంత్రులకు ఫోటో ఎగ్జిబిషన్ ను చూపించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు తదితరులు ఉన్నారు. ఖమ్మం , వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు కేంద్ర, రాష్ట్ర మంత్రులు.

Also Read:Harishrao: రైతు ఆత్మహత్య బాధాకరం

- Advertisement -