గుంతలో ఇరుక్కుపోయిన కేంద్రమంత్రి వాహనం

4
- Advertisement -

రోడ్డుపై గుంతలో ఇరుక్కుపోయింది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాహనం. ఝార్ఖండ్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కేంద్రమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వాహనం భారీ గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో వాహనం కదలలేని పరిస్థితిలో శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వాహనం దిగి వెళ్లిపోగా, స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడికి చేరి కారును గుంత నుంచి బయటికి తీశారు.

Also Read:రెయిన్ అలర్ట్..రాష్ట్రానికి మళ్లీ భారీ వర్ష సూచన!

 

- Advertisement -