- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ నుండి కొత్త స్టాంప్ రిలీజ్ చేసింది. తాటి మరియు ఈత చెట్ల పై అధిక పన్నులు వసూలు చేస్తున్న రజాకార్ల ఆగడాలను ఎదురించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేసింది.
రోజురోజుకు శృతి మించడం వల్ల అది సహించని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం 12 మంది సైనికులకు శిక్షణ ఇచ్చి వాళ్లతో పాటు 1260 సైన్యం గా మార్చుకొని యుద్ధం చేసి గోల్కొండ కోట ని జయించి నల్గొండ జిల్లాలోని ఎన్నో కోటలను పరిపాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు చాయ చిత్రాన్ని ముద్రించారు.
Also Read:చలికాలంలో చేపలు తినడం మంచిదేనా?
- Advertisement -