రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..

109
- Advertisement -

రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది కేంద్రం. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను సిద్ధం చేయాలని ఆదేశించింది.

కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. JN.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై అలర్ట్ జారీ చేసింది కేంద్రం.

Also Read:కేబినెట్‌లో చోటు.. నేతల ఫైట్!

- Advertisement -