మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేసేది వీళ్లే!

5
- Advertisement -

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు.

మోడీతో పాటు ప్రమాణస్వీకారం చేసే వారికి ఇప్పటికే ఫోన్లు వెళ్లాయి. రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ప్రహ్లాద్‌ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జురామ్‌ రామ్‌ మెఘ్వాల్‌, చిరాగ్‌ పాశ్వాన్‌, అనుప్రియా పటేల్‌, జీతన్‌ రామ్‌ మాంఝీ, జయంత్‌ చౌదరి, హెచ్‌డీ కుమార స్వామి, ఏపీ టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కాబోయే మంత్రులకు ఉదయం 11.30 గంటలకు మోడీ తేనీటి విందు ఇవ్వనున్నారు.

- Advertisement -