బడ్జెట్‌ 2019.. తెలుగు రాష్ట్రాలకు నామామాత్రమే..!

228
Telugu States
- Advertisement -

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పార్లమెంటులో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర‍్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని పార్రంభించారు. రక్షణ మంత్రిగా అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న ఆమె మొట్టమొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డులకెక్కారు.

budget 2019

ఇక కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నామామాత్రంగానే బడ్జెట్‌ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు మరియు ఏపీ ట్రైబల్‌ వర్సిటీకి రూ. 8కోట్లు కేటాయించగా.. తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

- Advertisement -