UGC-NET పరీక్ష తేదీలు ప్రకటన

9
- Advertisement -

UGC-NET, CSIR-UGC NET కోసం కొత్త పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. CSIR-UGC NET పరీక్షలు జులై 25 నుంచి 27 వరకు జరుగుతుంది.

UGC-NET పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరగనున్నాయి. పేపర్ లీక్ కారణంగా జూన్ 18న జరిగిన UGC-NET పరీక్షను NTA రద్దు చేసింది. CSIR-UGC NETను వాయిదా వేసింది.

Also Read:మాజీ మంత్రి డీఎస్ కన్నుమూత…

- Advertisement -