ఉగ్రవాదంపై పోరు..భారత్‌కు యూఏఈ సపోర్టు

6
- Advertisement -

ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతునిచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్. పహల్గాం ఉగ్రదాడి, పాక్ సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు యూఏఈ, జపాన్‌కు వెళ్లారు అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు.

ఈ సందర్భంగా ఉగ్రవాదంతో ప్రపంచానికి ముప్పు.. ఉగ్రవాదంపై భారత్ పోరుకు తాము సంపూర్ణంగా మద్దతిస్తామని ప్రకటించింది యూఏఈ. రక్షణ, అంతర్గత, విదేశీ వ్యవహారాల చైర్మన్ అలీ రషీద్ అల్ నుయామి, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా చర్చించారు.

ఇక ఇప్పటికే ఉగ్రవాదంపై పోరులో భారత్ పలు దేశాల మద్దతును కూడగట్టిన సంగతి తెలిసిందే.

Also Read:తిరుమల..దర్శన టికెట్ల అప్‌డేట్

- Advertisement -