- Advertisement -
ఇవాళ ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదలకానున్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదలకానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలకానున్నాయి.
Also Read:GIC:హరితసేనలో నటి మహాలక్ష్మీ
- Advertisement -

