- Advertisement -
ఈ నెలలో వరుస సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఫిబ్రవరిలో 28 రోజులు ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం, ఫిబ్రవరిలో 12 రోజులు బ్యాంకులకు హాలీడే ఉండనున్నాయి. సెలవులు వచ్చే పన్నెండు రోజులలో నాలుగు ఆదివారాలుండగా కార్మిక సంఘాలు రెండు రోజులు సమ్మె ప్రకటించాయి.
వరుస బ్యాంకుల సెలవులతో ప్రజలకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అయితే వీకెండ్‌లో సైతం ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు జరగనుండటం కాసింత రిలీఫ్‌నిచ్చే అంశం. ఆర్బీఐ కొత్త నిబంధనల అమలు కారణంగా NEFT మరియు ఇతర ఇంటర్నెట్ ఛానెల్‌లు కూడా సెలవు దినాల్లో పనిచేస్తాయి.
- Advertisement -