బాసరలో వసంతపంచమి వేడుకలు..

43
basara
- Advertisement -

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మంగళవాయిద్య సుప్రభాతసేవలు ప్రత్యేకఅభిషేకాలతో ఉత్సవాలుప్రారంభం కానున్నాయి. విద్యుత్తు దీపాలు,రంగు రంగుల పూలతో దేదీప్యమానంగా ముస్తాబైంది అమ్మవారి ఆలయం.

కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు అధికారులు. రేపు ఉదయం 3గంటల నుండి చిన్నారులకు ప్రత్యేక అక్షర శ్రీకార పూజలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -