సినీ నటుడు సమీర్ ఆత్మహత్య…

204
samir
- Advertisement -

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సుశాంత్ ఆత్మహత్య మర్చిపోకముందే మరో నటుడు, మోడల్ సమీర్ శర్మ(44) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల పోలీసులు తెలిపారు. సమీర్‌ ఉరేసుకున్న విషయాన్ని గమనించిన నైట్‌ వాచ్‌మన్‌ వెంటనే సొసైటీలో ఉంటున్నవారికి తెలిపాడు. వారు పోలీసులకు సమాచారి ఇవ్వడంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.టీవీ సీరియల్‌ హే రిష్తీ హై ప్యార్ కేలో తన పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నాడు సమీర్.

- Advertisement -