- Advertisement -
రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని, రైతులు, అధికారులు మరియు శాస్త్రవేత్తలతో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ రోజు నుండి పొలం నుండి రైతులు నేరుగా మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు.
వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతుల చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రాజేంద్రనగర్ పరిశోధన స్థావరం నుండి ప్రత్యక్షంగా వివరించారు శాస్త్రవేత్తలు.
Also Read:శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి!
- Advertisement -

