TTD:సెప్టెంబర్‌లో విశేష పర్వదినాలు

2
- Advertisement -

సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

• సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.

• సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం.

• సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి.

• సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

• సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.

• సెప్టెంబర్ 19న శ్రీవారి గరుడ సేవ.

• సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథం.

• సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం.

• సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం.

• సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి.

• సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం

Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్

- Advertisement -