TTD: గోవింద‌రాజ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

17
- Advertisement -

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఇవాళ అంకురార్పణ చేయనున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

మే 16వ తేదీ గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

Also Read:తెలంగాణ ఫైనల్ ఓటింగ్ శాతం ఇదే..

- Advertisement -