సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదు: టీటీడీ ఈవో

31
- Advertisement -

టీటీడీ బోర్డు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశంపై నిర్ణయం తీసుకుందని వార్తలు ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు టీటీడీ ఈవో శ్యామలరావు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

Also Read:Congress:ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత

- Advertisement -