- Advertisement -
టిటిడి నిర్వహించే ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఇవాళ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు కి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలిపారు. భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
Also Read: తెలంగాణలో కరోనా కలకలం..
- Advertisement -

