- Advertisement -
2026 ఫిబ్రవరి నెల శ్రీవారి దర్శన కోటా టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఉ.10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా (సుప్రభాతం, తోమాల సేవ, అర్జన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లు విడుదల చేశారు.
20వ తేదీన ఎలక్ట్రానిక్ లక్కీ డీప్
21న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్ల విడుదల
21న వర్చువల్ సేవల కోటా, 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు, 24న శ్రీవాణి దర్శన కోటా, 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలకానున్నాయి.
Also Read:మక్కా సంఘటన బాధాకరం:మహేష్ కుమార్
- Advertisement -

