- Advertisement -
సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాష్ట్రీయ వానరసేన.
ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ వానరసేన నాయకులు.
రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు.
Also Read:మక్కా సంఘటన బాధాకరం:మహేష్ కుమార్
- Advertisement -

