- Advertisement -
వేసవి సెలవుల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేటి నుండి బ్రేక్ దర్శనాలకు సిఫార్స్ లేఖలను అనుమతించమని టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పు చేసింది. ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభం అయ్యాయి.
ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉండనుంది.. 2019కి ముందున్నట్లు గురు, శుక్రవారాలు మినహా మిగతా వారాల్లో ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలు ఉండగా నేటి నుంచి జులై 15 వరకుఈ నిర్ణయం అమలుకానుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు.
Also Read:శ్రామికుల త్యాగం వెలకట్టలేనిది!
- Advertisement -

