TTD:హోటళ్లలో ధరలపై అసత్య ప్రచారం

6
- Advertisement -

తిరుమలలోని హోటళ్లలో ధరలపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు అని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరుమలలోని హోటళ్లలో ధరలు తగ్గాయంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో స్పందించిన టీటీడీ అధికారులు…అందులో పేర్కొన్న ధరలు, ఇతర వివరాలు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. శ్రీవారి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.

- Advertisement -