టీటీడీ బోర్డు మెంబర్స్…వీరే

382

ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) బోర్డు సభ్యుల జాబితాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీతో పాటు తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు,ఢిల్లీ,మహారాష్ట్రలకు చెందిన వారికి బోర్డులో స్ధానం కల్పించింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి…

1) వి. ప్రశాంతి
2)యూ. వి. రమణమూర్తి ఎమ్మెల్యే
3)గొల్ల బాబురావు ఎమ్మెల్యే
4) మల్లికార్జున్‌రెడ్డి ఎమ్మెల్యే
5) నాదేండ్ల సుబ్బారావు
6)డీపీ అనిత
7) చిప్పగారి ప్రసాద్ కమార్
8) కె. పార్థసారథి ఎమ్మెల్యే

తెలంగాణ నుంచి

1) జూపల్లి రామేశ్వరరావు
2)బి. పార్థసారథి రెడ్డి
3)యూ. వెంకట భాస్కర రావు
4) సిద్ధిపేటకు చెందిన మూరషెట్టి రాములు
5)డి. దామోదర్ రావు.
6)కె. శివకుమార్
7) పుట్టా ప్రతాపరెడ్డి

తమిళనాడు నుంచి …

1) కృష్ణమూర్తి వైద్యనాథన్
2) ఎస్ శ్రీనివాసన్
3) డాక్టర్ నిచిత ముత్తవరపు
4)కుమరగురు ఎమ్మెల్యే

కర్ణాటక నుంచి…

1) రమేశ్ శెట్టి
2) సంపత్ రవి నారాయణ
3) సుధా నారాయణమూర్తి

మహారాష్ట్ర నుంచి …

1) రాజేశ్ శర్మ

ఢిల్లీ నుంచి…

1) ఎమ్ ఎస్ శివ శంకరన్

ఎక్స్‌అఫిసియో సభ్యులుగా

1) తిరుపతి అర్భన్ డెవలప్‌మెంట చైర్మన్
2) ఎస్పీల్ సీఎస్
3) ఎండోమెంట్ కమిషనర్
4)టీటీడీ ఈవో

ttd