మహిళా ప్రయాణీకులకు TSRTC గుడ్‌ న్యూస్..

58
- Advertisement -

మహిళా ప్రయాణికులకు TSRTC శుభవార్తను అందించింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది.

ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్లనుది. బస్సు తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి చేరుకోనుంది.

Also Read:అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్!

- Advertisement -