తెలంగాణలో నోటిఫికేషన్ల పర్వం…

128
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 18పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ నెల 16 నుంచి జ‌న‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

ఇప్పటికే గ్రూప్‌-4నోటిఫికేషన్‌ 9,168 ఉద్యోగాలు, మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌గా, నిన్న‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చ‌ర‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

టీఆర్ఎస్‌ కాదు బీఆర్‌ఎస్‌..ఈసీ ఆమోదం

మామ సీటు…కోడలు గెలుపు

వామ్మో ఇన్ని ఖాళీలా…

- Advertisement -