టీఎస్‌పీఎస్సీ..సభ్యులు వీరే

53
- Advertisement -

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా అనితా రాజేంద్ర,అమీర్ ఉల్లా ఖాన్,ప్రొ. నర్రి యాదయ్య,ఎరబడి రాం మోహన్ రావు,పాల్వాయి రజనీ కుమారి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సై అమోదముద్ర వేశారు.

1962 డిసెంబర్‌ 3న జన్మించిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మ‌హేంద‌ర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవ‌లందించారు. పోలీసు శాఖ‌లో సాంకేతిక‌త‌తో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చారు మ‌హేంద‌ర్ రెడ్డి. 2022, డిసెంబ‌ర్ 31వ తేదీన మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.

Also Read:చేపలతో క్యాన్సర్‌ దూరం..!

- Advertisement -