ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

113
tspsc
- Advertisement -

తెలంగాణలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 1540 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్‌14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. దరఖాస్తుల కోసం https://www.tspsc.gov.in ద్వారా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్పీ ప్ర‌క‌టించింది.

- Advertisement -