టీఎస్ టెట్ ప్రాథ‌మిక ‘కీ’ విడుద‌ల‌..

79
TS TET Answer Key
- Advertisement -

రాష్ట్ర వ్యా‌ప్తంగా ఈ నెల 12న జరిగిన ఉపా‌ధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. పేప‌ర్-1, పేప‌ర్-2కు సంబంధించిన ప్రాథ‌మిక కీని టెట్ క‌న్వీన‌ర్ బుధ‌వారం విడుద‌ల చేశారు. స‌మాధానాల‌పై అభ్యంత‌రాల‌ను ఈ నెల 18వ తేదీ లోపు టీఎస్ టెట్ వెబ్‌సైట్ ద్వారా స‌మ‌ర్పించాలి. టీఎస్ టెట్ ప్రాథ‌మిక ‘కీ’ కోసం https://tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

- Advertisement -