మొక్కలు నాటిన టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు..

37
Tunga Balu

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అద్భతమైన స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మొక్కలు నాటారు. ఈరోజు తన పుట్టినరోజును సందర్భంగా ఆయన తార్నాకలోని తన నివాసం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.